Monday, 31 December 2018

బంగారం సేఎస్.ఎస్ అంటే అర్ధం అదేనా?

తెలుగు చలనచిత్రాన్ని దేశవిదేశాలకు వ్యాప్తి చేయడమే కాకుండా రికార్డుల మోత మోగించిన దర్శకుడు రాజమౌళి ఇంట పెళ్లి సందడి జరిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతి బాబు సోదరుడి కూతురు అయినా పూజ ప్రసాద్ ల పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరు హాజరైన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలతో పాటు ఓ హ్యాష్ టాగ్ కూడా హైలైట్ గా మారింది. అదే bangaram saysSS అనే హ్యాష్ ట్యాగ్. అయితే ఎందుకు హ్యాష్ ట్యాగ్ ను వాడుతున్నారు అని తెలుసుకోటానికి నెటిజన్స్ గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఈ పదం వైరల్ అయ్యింది. ఇదిలా వైరల్ గా మారడంతో దీని వెనుక అర్ధం ఏమిటంటే.... కార్తికేయ తన భార్యను బంగారం అని పిలుస్తాడట.

ఇక పూజ మాత్రం కార్తికేయ రాజమౌళి ఇంటి పేరుని ఎస్.ఎస్ తో పిలుస్తుందట. దాంతో ఈ bangaram saysSS అనే పదాన్ని హ్యాష్ ట్యాగ్ తో వైరల్ చేయాల్సిందిగా స్వయంగా రాజమౌళినే సూచించాడట. వీరి పెళ్లి ఆహ్వానపత్రికలపైనా కూడా bangaram saysSS అనే హ్యాష్ టాగ్ ను ప్రత్యేకించి ముద్రించినట్లు సమాచారం. వాస్త‌వానికి దీన్ని పెద్ద‌గా ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు.

కానీ, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న ట్విట్ట‌ర్లో చ‌ర‌ణ్ ఫోటోల‌ను పోస్ట్ చేసే క్ర‌మంలో (#BangaramSaysSS) అనే హ్యాష్ టాగ్ ను త‌గిలించింది. ఈమె తో పాటుగా వెడ్డింగ్ కు హాజ‌రైన సినీ ప్ర‌ముఖులంతా ఈ హ్యాష్ టాగ్ ను వాడ‌టంతో ఒక్క‌సారిగా ఈ వ‌ర్డ్ ట్రెండింగ్ గామారింది. దీంతో, దీని అర్థం తెలుసుకునేందుకు నెటిజ‌న్లు కూడా చాలా ముచ్చ‌ట ప‌డుతుండ‌టంతో మ‌రింత వైర‌ల్ అవుతోంది

Monday, 17 December 2018

హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీక్

అసలే ఓ పక్క కాస్టింగ్ కౌచ్... మీటూ అంటూ ఉద్యమాలతో వణికిస్తుంటే తాజాగా ఓ దర్శకుడి నిర్లక్ష్యం వల్ల హీరోయిన్ న్యూడ్ వీడియో దర్శకుడిగా ఆన్లైన్ లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఉపేందర్ అనే వ్యక్తి సినిమా ట్రయిల్ ఎపిసోడ్ కింద హీరోయిన్ అవుదామని కలలు కంటున్నా ఓ అమ్మాయితో షూటింగ్ చేశాడు.

బాత్ రూమ్ సీన్స్ చేస్తున్న సమయంలో బాత్ టవల్ కాస్త జారిపోయింది. అయితే డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మొదట ఆ న్యూడ్ వీడియో షూట్ చేయలేదని చెప్పినా ఆన్ లైన్ లో మాత్రం ఆమె ఒంటిమీద నూలుపోగు లేదని వీడియోలు అప్ లోడ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆమె బాడీ చూపించకుండా కేవలం వెనుక వీపు భాగం లీక్ చేశాడట. అయితే అతనిపై పోలీస్ కేసు పెట్టింది ఆ హీరోయిన్.

ఈ సినిమా షూటింగ్ వర్మ ఆఫీస్ లో జరగడంతో వర్మకు ఈ న్యూడ్ వీడియో కు లింక్ ఉందని అంటున్నారు. అయితే వర్మ ఇదివరకు ఆఫీస్ అదని... ఇప్పుడు తన ఆఫీస్ అది కాదని తెలిసే సరికి ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం పోలీసులు ఉపేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారట. ముంబైలో అంధేరి ప్రాంతంలో ఈ వ్యవహారం జరిగింది.

వీడియో లింక్ కోసం ఈ క్రింద ఉన్న ప్రకటన (యాడ్)పై క్లిక్ చేయండి 

Friday, 30 November 2018

Enjoy || Amazon Prime Membership Free For 30 Days


Get Amazon Prime Membership Free For 30 Days With HDFC or ICICI Debit or any bank Credit Card.

UPDATE: Pockets VCC Working.

https://www.primevideo.com

Click On Login to Join Prime & Sign in or Sign up for new Amazon Account.

Click On “Start Your 30 Days Free Trial”. Fill Out The Details Of Your Card.

Complete The Payment & Rs.2 Refundable Charge Will Deduct From Your Account

If You Don’t Want to Continue After 30 Days You can Delete Your Card Details From Amazon Account

Monday, 26 November 2018

తెలంగాణ ఎన్నికల Star Campaigner గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ : కే.ఏ.పాల్ తెలంగాణ ఎన్నికల Star Campaigner గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ : కే.ఏ.పాల్
17:12


Monday, 12 November 2018

రేయ్ రేయ్ రేయ్ ఏంట్రా ఆ చూపు ఏంట్రా ..

రేయ్ రేయ్ రేయ్ ఏంట్రా ఆ చూపు ఏంట్రా ..

నిధులు రాకముందే ‘జీవీఎల్ – కన్నా’ పంచేసుకున్నారా?


ఏపీలో భాజపా నేతలు ట్విట్టర్ వేదికగా తమ అతి తెలివిని మరోసారి బయటపెట్టుకున్నారు.

ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గిరిజ‌న వ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని కేంద్రం ఇటీవ‌ల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే…దీంతో అత్యుత్సాహంతో… జీవీఎల్ ట్విట్టర్ వేదికగా…వర్సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ 834 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే వర్సిటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు   క‌న్నా ల‌క్ష్మీ‌నారాయ‌ణ కేంద్రం రూ 420 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ట్వీ‌ట్ చేయ‌డం వివాద‌స్ప‌ద‌మైంది.

కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు రాకముందే సగానికి సగం ఈ నేతలు పంచేసుకున్నారు అంటూ నెటిజన్లు కామేట్లతో విమర్శిస్తున్నారు. వీళ్లు ముదుర్లు రా నాయానా అంటూ కొందరూ… ఇలాంటి వారు ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏంటీ? అంటూ వివిధ కామెంట్లు చేశారు.

Popular Posts